Latest News

“స్టాండప్ రాహుల్ ” లోని  “త‌ప్పా” లిరిక‌ల్ వీడియో సాంగ్‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ `స్టాండప్ రాహుల్` సినిమాతో శాంటో మోహన్ వీరంకి  దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని,  భరత్ మాగులూరి నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ చిత్రంలోని "త‌ప్పా...?" లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హీరో నితిన్ విడుద‌ల చేశారు. జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.నటీనటులు : రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు సాంకేతిక బృందం : ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శాంటో మోహన వీరంకి,...

#NBK107లో బాల‌య్య ఫ‌స్ట్ లుక్

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ, గోపిచంద్ మ‌లినేనిల ఫ‌స్ట్ క్రేజీ కాంబినేష‌న్‌లో ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో...

“గంగూభాయ్” క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది: హీరోయిన్ ఆలియా భట్

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్...

“శ్రీ రామానుజ సహస్రాబ్ది సమతా మూర్తి” స్ఫూర్తి కేంద్ర ప్రధాన స్థపతి “శ్రీమాన్ డి యన్ వి ప్రసాద్ స్థపతి” కి అరుదైన గౌరవం.

అద్భుతం!💐 అమితానందం, అనిర్వచనీయమైన అనుభూతి "ఆగదమౌ జలనిధిలో ఆణిముత్యమున్నట్లు" అనితర సాధనతో, అంకుఠిత దీక్షతో.... అనునిత్యం అవ్యాజమైన ప్రేమతో చేసిన శ్రమకు గౌరవం దక్కడం, కఠోర సాధన...

సూర్య “ఈటీ” తెలుగు టీజర్ విడుదల చేసిన “రాణా దగ్గుబాటి”

వర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా  పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్న  యాక్షన్ థ్రిల్లర్ ఈటి. డిఫరెంట్ కథాంశంతో  తెరకెక్కుతోన్న  ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో  విడుదలకానుంది.  మార్చి 10న ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈటీ తెలుగు టీజర్ ను రాణా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం ఏడు  సెకండ్ల  నిడివిగల  ఈ టీజర్ మొత్తం  యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు.  హీరోయిన్,  విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్  చేశారు. ఓవరాల్ గా టీజర్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్.  డి ఇమాన్  సంగీతం,  ఆర్ రత్నవేలు ...

Page 1082 of 1128 1 … 1,081 1,082 1,083 … 1,128

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.