రవితేజ గారిని చూస్తే చాలు పాటలు పుడతాయి. ధమాకాలో వింటేజ్ రవితేజని చూస్తారు: ‘ధమాకా’ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇంటర్వ్యూ
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా...




