మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధం : గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా...









