crime తృటిలో తప్పిన పెను ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్.. అదృష్టం ఎల్లవేళలా కలిసి రాదంటూ హెచ్చరిక
crime రోడ్డుపై వెళ్తున్నప్పుడు బాధ్యతగా ఉండటం తప్పనిసరి.. అదృష్టం అన్నివేళలా కలిసి రాదు. కానీ ఒక మహిళ పెను ప్రమాదం నుంచి క్షణకాలంలో తప్పించుకుంది.. ఈ వీడియో...









