Politics ప్రజల కోసం పోరాడిన చరిత్ర మాది.. కేంద్రంలో సమరయోధులు ఎవరున్నారు?.. కేటీఆర్ కామెంట్స్
Politics ప్రజల కోసం పోరాడిన చరిత్ర తమ కుటుంబానిదని, అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వపడుతున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. 'తాత (అమ్మ శోభ...









