Politics : 76 దేశద్రోహం కేసుల్లో 29 ఆంధ్ర ప్రదేశ్ లోనే.. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఆధారంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నారా లోకేష్..
Politics 2021లో దేశవ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదైతే.. అందులో 29 కేసులు ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి.. అంటూ నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా...









