Viswa Karthikeya : రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ యూనిట్ ఘనంగా నిర్వహించిన విశ్వ కార్తికేయ బర్త్ డే వేడుకలు
Viswa Karthikeya : బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన విశ్వ కార్తికేయ(Viswa Karthikeya) ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటసింహం బాలకృష్ణ, బాపు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్...




