Srikanth Odela:దసరా మూవీ దర్శకుడి పెళ్లి న్యూస్ రివీల్ చేసిన హీరో నాని .. పెళ్లి ఫోటోలు వైరల్ ….
Srikanth Odela:‘దసరా’ (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఓ ఇంటివాడయ్యారు. బ్యాచ్‌లర్ జీవితానికి శుభం కార్డు వేసేసి.. వైవాహిక జీవితానికి క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్...




