Entertainment : రాజమౌళి ఆర్ఎస్ఎస్ సినిమాతో బిజెపికి మద్దతు ఇవ్వనున్నారా..
Entertainment దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే ఆర్ఎస్ఎస్ సినిమాను తెరకెక్కించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథను ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసి ఉన్నారు....




