ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే “తగ్గేదేలే” అంటున్నారు: “బడవ రాస్కెల్” డాలీ ధనుంజయ్
`పుష్ప` సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధనుంజయ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివరాజ్ కుమార్ సినిమాలో విలన్‌గా...








