అలాంటి ఆడవాళ్లకు గుర్తుగా ఈ “ఆడవాళ్లు మీకు జోహార్లు”: దర్శకుడు కిషోర్ తిరుమల
భిన్నమైన కథలను ఎంచుకునే దర్శకుడు కిషోర్ తిరుమల. నేను శైలజ, రెడ్ చిత్రాల తర్వాత ఆయన చేసిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ కథానాయకుడు. రష్మిక కథానాయికగా నటించిన...








