ప్రతి ఫ్రేములో ఐదుగురు మహిళలకి సమానమైన ప్రాధాన్యత ఉండడం గొప్ప విషయం: నటి ఊర్వశి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాధిక, ఊర్వశి, కుష్బు...








