ఆది పినిశెట్టి, అరివళగన్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘శబ్దం’
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా.. రెండు పాత్రలలో అలరిస్తున్న డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌హిట్ 'వైశాలి' తర్వాత దర్శకుడు అరివళగన్‌తో...



