Viral వాట్స్ యాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది అలాగే తాజాగా వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది..
ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంటుంది చెప్పాలంటే వాట్సాప్ లోనే ఫోనే ఉండదని చెప్పొచ్చు అంతేలే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసింది ఈ యాప్ అయితే ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకువస్తుండగా తాజాగా మరో ఫీచర్ను తెచ్చింది..
ఇకనుంచి ఎవరైనా వాట్సాప్ లో మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే ఆ మెసేజ్ చూసుకొని అవకాశం ఉంటుంది ఆ తర్వాత పంపిన వారు అందుకున్న వారు ఇద్దరి ఫోన్లో ఆ మెసేజ్ కనిపించకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఈ ఫిషరే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్.. అలాగే ఇకమీదట ఎవరైనా మనకు పంపిన మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం కూడా అవ్వదు. ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే కనిపించి తదుపరి కనిపించకుండా పోతాయి. దీని స్ర్కీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌కు వర్తింప జేయాలని ఆలోచన చేస్తోంది. అలాగే ఇంతకుముందు వాట్స్అప్ లో ఉన్న కొన్ని ఫీచర్లలో అకౌంట్ లో సభ్యులు చేసే చాట్ కొంత టైం తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. దీన్నే డిస్ అప్పెరింగ్ ఫీచర్ ఉపయోగించి చేసేవారు.. అయితే ఇలాగే వాట్స్అప్ మరికొన్ని కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటే వినియోగదారులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి..