అరుణ్ విజయ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’ డిసెంబర్ 9న
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా సీహెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్,మూవీ...



