Balakrishna : బాలయ్య మూవీ లో బాలీవుడ్ బ్యూటీ… అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా !
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం ఆయన అభిమానులందరికి ఫుల్ మీల్స్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. సినిమాలు, టాక్ షో, రాజకీయాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు....




