నేడు టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభ ★ హైదరాబాద్ నుంచి 4 వేల కార్లతో ర్యాలీ
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సోయిలేని, ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజల వద్దకు చేర్చే చేవలేని ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఇప్పుడు మునుగోడు కీలక మలుపు వద్ద నిలబడింది....








