Neethone Nenu : టీచర్స్ డే సందర్భంగా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు’ లిరికల్ సాంగ్
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే...



