Entertainment : నడుము అంటే ఇలియానాలా ఉండాలి అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోయిన్ ఇలియానా. ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి… స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది.
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. అలాగే గతంలో సన్నగా ఉండే ఈ భామ..ప్రజెంట్ బొద్దుగా తయారైంది. డేటింగ్, బ్రేకప్, లవ్, సెక్స్ అంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే గతంలో ఆమె ఇచ్చిన ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సెక్స్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. అందరూ దాని గురించి నేరుగా మాట్లాడలేరు. చాలామంది ఈ విషయంలో సిగ్గు పడుతుంటారు. అయితే ఇలియానా మాత్రం గతంలో తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ స్టెట్మెంట్లు ఇచ్చింది. సిగ్గును పక్కన పెడితే, జీవితంలో సెక్స్ ఎంత ముఖ్యమో చెప్పింది. తాజాగా ఆ అంశం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఇలియానా.. మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇదే కమెంట్స్‌ను చాలా సందర్భాల్లో రిపీట్ చేసింది గోవా బ్యూటీ. సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ అక్కడ ప్రేమ లేకపోతే సెక్స్ చేసుకున్నా వేస్ట్ అంటుంది. తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని.. నిజానికి సెక్స్ ను ఓ వర్కవుట్ మాదిరి చేస్తానని ఓపెన్ గానే చెబుతుంది ఇలియానా. వర్కవుట్ అంటే తప్పుగా అనుకోవద్దని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం అంటూ.. సెక్స్ అంటే ఎదుటివారికి కూడా కాకపుట్టేలా కామెంట్స్ చేసింది బ్యూటీ.