Viral Video తెలిసి తెలియని వయసులో చేసే చాలా పనులు తర్వాత జీవితాన్ని ఏం చేస్తాయో అని కూడా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటారు కొందరు అలాంటి షాకింగ్ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
తల్లి తండ్రి పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వారి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటారు అందుకే ఎన్ని కష్టాలు పడైనా పిల్లల్ని చదివిస్తారు కాలేజీకి పంపిస్తారు కానీ కొందరు పక్కదారి పట్టి తల్లిదండ్రులకి జీవితాంతం క్షోభ మిగులుస్తున్నారు.. తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయి అని ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏమి తోచితే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు చివరికి ఎంతో ముఖ్యమైన పెళ్లి సంఘటనను కూడా ఒక ఆటలా తీసుకోవటం బాధాకరమైన విషయమే.. ఇలాంటి ఓ షాకింగ్ సంఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.. తమిళనాడు రాష్ట్రం చిదంబరంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది బస్టాండ్ లో కూర్చున్న ఒక విద్యార్థిని మెడలో మరొక విద్యార్థి వచ్చే తాళికట్టుగా ఆ అమ్మాయి నవ్వుతూ కేరింతలు కొట్టింది చుట్టూ ఉన్న మిగిలిన స్నేహితులంతా వారిపై పువ్వులు విసిరుతూ కేరింతలు కొట్టారు.. ఈ విషయాన్ని అంతా వీడియో తీసిన అక్కడివారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం చర్చిని అంశం అయింది ఈ వీడియో చూసిన వాళ్లంతా ఈ వయసులో ఇవేం పనులు.. వీళ్ళ తల్లిదండ్రి చూస్తే ఎంతగా బాధపడతారో ఒకసారి వాళ్ళు ఆలోచించారా.. జీవితమంటే ఏంటో ఈ కాలం పిల్లలకు అసలు తెలియడం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు..
https://youtu.be/FnyNUDV5xK0