Gossips News : దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన సినీ కెరియర్ను ప్రారంభించారు క్యూట్ బ్యూటీ హన్సిక. దేశముదురు సినిమా హిట్ అవడంతో ఈమె కెరియర్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అందరూ ఊహించారు.ఊహించినంత క్రేజ్ ఈ అమ్మడు దక్కలేదనే చెప్పుకోవాలి.అయితే ఈ భామ తెలుగులో తమిళంలో స్టార్ హీరోలు అందరితో నటించారు హన్సిక. ఆ మధ్య కాలంలో కాస్త బొద్దుగా మారడంతో సినీ ఆఫర్లకు దూరమయ్యారు. అయితే ఒక బిజినెస్ మ్యాన్ నీ వివాహం చేసుకోబోతున్నట్లు హన్సికపై సోషల్ మీడియాలో గాసిప్ లు వినిపిస్తున్నాయి. అది ఏంటో ఒకసారి చదివేయండి మరి.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు హన్సిక. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఈ అమ్మడు చాలా సన్నగా కూడా అవడం విశేషం. వెబ్ సిరీస్ సినీ ఆఫర్లు మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ తనదైన స్టైలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంకా పెళ్లి విషయానికి వస్తే ఆ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ శింబుతో ఆమె పెళ్లికి కూడా రెడీ అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే ఏమైందో ఏమో కానీ వారిద్దరి మధ్య వారిద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మీద సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.
ఒక బిజినెస్‌మ్యాన్‌తో పెళ్లికి సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై హన్సిక స్పందించలేదు. ప్రస్తుతం హన్సిక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ లో వీడియోస్ లో సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చెయ్యగా అభిమానుల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హన్సికపై వచ్చిన వార్త నిజమా లేదా గాసిప్ అనేది తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆడాల్సిందే.