Entertainment బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ సినీ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతిక్షణం ఆరాటపడుతూ ఉంటుంది అలాగే నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తానేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నించే ఈ భామ తాజాగా తన దుస్తుల విషయంలో ఘాటుగా స్పందించింది..
సినిమాల్లో మాత్రం నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది ఎప్పుడు బయట కనిపించినా హాట్ హాట్ బట్టలు వేసుకుంటూ ప్రేక్షకుల మతిపోకూడదు అంతేకాకుండా తన ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియా ఎకౌంట్లో పొట్టి బట్టలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది అయితే ఈ విషయంపై ఎన్ని కామెంట్స్ వచ్చినా ఎప్పుడు పట్టించుకోదు జాన్వి. తనని ఎందరు ట్రోల్ చేసిన తన పందా తానే కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బట్టల కోసం అడిగిన ఓ రిపోర్టర్ కు గట్టి సమాధానం ఇచ్చింది..
“నా బట్టలు మీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు అవి నేను వేసుకుంటున్నాను తప్ప మీకు వేయడం లేదు కదా అయినా మా నాన్నకే లేని ప్రాబ్లం నీకేంటి.. అంత కష్టంగా ఉంటే చూడటం మానేయండి.. “అంటూ చెప్పుకొచ్చింది..అయితే అంత గొప్ప నటి అయిన శ్రీదేవి పరువు తీయొద్దు అంటూ ఇప్పటికే చాలామంది విరుచుకుపడుతున్న.. ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా తన బంధాలు మార్చుకోనని గట్టిగానే చెప్పుకొస్తుంది జాన్వికపూర్