Entertainment బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ అందాల ఆరబోతకు హద్దులు లేకుండా పోతుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ తో కుర్రకారును మత్తెక్కించే జాన్వి ప్రస్తుతం ఓ హార్ట్ ట్రెండీవర్లో సూపర్ గ్లామర్ గా మెరిసిపోతుంది.. ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్లో అడుగుపెట్టిన నటీ జాన్వి కపూర్.. ఈ భామ మొదటి నుంచి అందాలు ఆరబోయటంలో ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు.. రోజు రోజుకి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది.. తన హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది మతి పోగొట్టే అందంతో అందాల విందు చేస్తుంది. తాజాగా జాన్వి చేసిన ఓ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ప్రస్తుతం జాన్వి వరస సినిమాలను చేసుకుంటూ పోతుంది తాజాగా ఈమె నటించిన మిల్లీ చిత్రం నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.. అలాగే ఈ భామ టాలీవుడ్ లో నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..అయితే తమ అందాల నటి కుమార్తె తెలుగు తమిళ భాషల్లో నటించాలని ప్రేక్షకులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈమెను మీరు తెలుగులో నటించాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఓ కచ్చితంగా నటించాలి అనుకుంటున్నా నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అతనితో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అంటూ సమాధానం ఇచ్చింది..