Entertainment : బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.. సినిమాకు కోట్లు సంపాదించే పెట్టే టాలెంట్ ఉండదు కానీ కొందరికి హీరోలు మాత్రం కోట్లలో రెమ్యూనరేషన్ అడుగుతారు అంటూ వైరల్ కామెంట్స్ చేశారు.. కొన్ని సినిమాల వల్ల తాను కోట్లలో లో నష్టపోయానని అన్నారు..
నిర్మాత కారం జోహార్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఆసక్తికర కామెంట్లు చేస్తూనే ఉంటారు అవి వైరల్ గా కూడా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొందరికి హీరోల వల్ల ఎంతో నష్టపోయానని ఆ సినిమాలకు కొన్ని కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు అలాగే సినిమా తీయాలని అనుకొని హీరో దగ్గరికి వెళితే వాళ్లు కోట్లలో రెమినరేషన్ అడుగుతారు కానీ వారి సినిమా ఫస్ట్ రోజు కూడా కలెక్షన్లు సాధించదు ఇలాంటి వాళ్ళు కోట్లలో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు..
సందర్భంగా మాట్లాడిన ఆయన నేను ఇలా అంటున్నందుకు ఇప్పటికే చాలామందికి కోపం వస్తుంది కానీ ఇది నిజం నేను కొన్ని కోట్లు నష్టపోయాను సినిమాకు డబ్బులు తీసు కొచ్చి పెట్టె టాలెంట్ లేనప్పుడు అన్ని కోట్లు రెమినరేషన్ ఎలా డిమాండ్ చేస్తారు ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ఎంతగానో హిట్ అయింది కానీ ఈ సినిమా వల్ల నేను నష్టపోయాను సినిమా అయితే మంచి పేరు సంపాదించుకుంది కానీ నేనైతే ఆర్థికంగా చాలా నష్టపోయాను అంటూ చెప్పుకోవచ్చు..