Entertainment సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం ఈ రంగురంగుల ప్రపంచంలో అందాల ఆరిపోయటంలో హద్దులు పెట్టుకుంటే ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు హీరోయిన్స్ అందుకే కొంతవరకు పద్ధతిగా ఉన్న కొన్నిసార్లు మాత్రం తప్పడం లేదు అన్నట్టు ముందుకు వెళ్ళిపోతుంటారు అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నా కానీ మంచి అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు కొందరు హీరోయిన్స్. ఈ జాబితాలోకి వస్తారు కీర్తి సురేష్ సాయి పల్లవి అయితే ఏది ఏమైనప్పటికీ కీర్తి సురేష్ ఈమధ్య తన గ్లామర్ డోస్ ను పెంచింది సినీ అవకాశాల కోసము ట్రెండ్ ఫాలో అవుతున్నారో కానీ పొట్టి పొట్టి బట్టల్లోకి దిగిపోయింది ఈ అమ్మడు..
ఇండస్ట్రీలో ఎంతో పద్ధతిగా ఉంటూనే స్టార్ స్టేటస్ ను అందుకోవడం అంత తేలికైన పని కాదు అయినప్పటికీ తన హద్దులు దాటకుండా ఇప్పటివరకు మంచి హిట్స్ అందుకుంటూనే వచ్చింది కీర్తి సురేష్ ఇప్పటివరకు సాంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను అందించిన ఈ భామ ప్రస్తుతం తన దుస్తుల విషయంలో హద్దులు చెరిపేసినట్టు కనిపిస్తుంది.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ ను పెంచేస్తోoది..
మలయాళ నటి మేనక కుమార్తెగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించింది మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు నో చెప్తూనే వస్తుంది.. అయితే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి.. హాట్ అందాలను చూపిస్తోంది.. తాజాగా నూలు పోగు లాంటి డ్రెస్ ధరించిన కీర్తి సురేష్ ఒక సైడ్ నుంచి ఎద అందాలను ఓపెన్ చేసి మరింతగా సెగలు పుట్టిస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసిన నటిజన్లో ఫిదా అవుతున్నారు..