Entertainment కేరళ సినీ ప్రియలకు శుభవార్త అందింది మీరు ఎన్నో ఏలుగా ఎదురుచూస్తున్న ఐమాక్స్ ఎట్టకేలకు తిరువనంతపురంలో ఏర్పాటయింది.. ఐనాక్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది..
కేరళలో తొలి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురం లో ఏర్పాటైంది. అక్కడ లులు మాల్ లోని పీవీఆర్ సూపర్ పెక్స్ లో ఐమాక్స్ స్క్రీనింగ్ థియేటర్ ను హాలీవుడ్ చిత్రం ‘ అవతార్ ది వే ఆఫ్ వాటర్’ తో ప్రారంభించారు.
అయితే ఎప్పటినుంచో కేరళలో ఐనాక్స్ ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి తొలత డిసెంబర్ 16న అవతార్ టు రిలీజ్ రోజునే ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారు అయితే కొన్ని కారణాలతో ఈ విషయాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది అయితే ఈరోజు ఐనాక్స్ ప్రారంభమైంది.. తొలి ఐనాక్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది టికెట్లు.. రూ.1230 రూ. 930.. రూ. 830. కొన్ని రీతిలో బుక్ అయ్యాయి అలాగే ప్రస్తుతం కేరళాలో ఏర్పాటు అయిన ఐమాక్స్ థియేటర్ల దేశంలోనే 22వదిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే లూలు మాల్ ఐనాక్స్ కార్యక్రమానికి అనువుగా ఉందని తెలుస్తుంది ఇందులో సెంటర్ మాలో ఈ ఐనాక్స్ ప్రారంభమై ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.. అలాగే ఇందులో విడుదలైన మొదటి సినిమా అవతార్ టు గా నిలిచిపోయింది అయితే ఇక్కడ అవతార్ టుకు విశేషం స్పందన వస్తుంది ప్రపంచ వ్యాప్తంగా మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా కేరళలో కూడా తనదైన రీతిలో దూసుకుపోతుంది..