Viral video:కిలాడి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. కిలాడి చిత్రంలో ఈమె వేసిన స్టెప్స్ కి అభిమానులు థియేటర్స్ గోల చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం ఈ అమ్మడు ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. అయిన తగ్గేదే లే అంటూ సినీ ఆఫర్ల కోసం తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తున్నారు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి.
సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టిన లేదా వీడియో పెట్టిన మామూలుగా వైరల్ అవ్వదు. ఇంకా హీరోయిన్స్ కాస్త అందాలు హాట్ గా ఆరబోస్తే ఇంకా చెప్పనక్కర్లేదు అవి కొద్ది నిమిషాల్లోనే వైరల్ అవుతాయి. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటారు. అభిమానులతో ముచ్చటిస్తూ త్వరలో విభిన్నమైన పాత్రలో అలరించేందుకు రెడీ అవుతున్నానని చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ భామ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు హాట్ హాట్ పోసేస్ ఇస్తూ అక్కడున్న వారితో సరదాగా గడుపుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
పోస్ట్ చేసిన కొద్ది వ్యతిలోనే అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. మరిన్ని సినీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు బాగానే కష్టపడుతుందని అర్థమవుతుంది. అయితే ఈ అమ్మడు కాస్త ఇలియానా షేపుల సెలూరి ఆకృతిని మెయింటైన్ చేయడంలో బాగానే శ్రమిస్తుంది అనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ అమ్ముడు ఫస్ట్ ఈ అమ్మడు కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో. ప్రస్తుతం డింపుల్ హయాతి ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతుంది.
https://youtube.com/shorts/uyuOI20B_DE?feature=share