Gossips News : బాలీవుడ్ లో ప్రేమజంటలు కొంతకాలం మీడియాలో తెగ వైరల్ అవుతారు. అబ్బాయి జంట బాగుంది వీళ్ల పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అనుకున్న సరికి ఆ జంట విడిపోతుంది. ఇది బాలీవుడ్ లో ఎప్పుడు జరిగే వార్త లాగే చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది గత ఏడాది కొన్ని జంటలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనుకున్నంత జంటలు బాలీవుడ్ లో లేవని చెప్పుకోవాలి. అయితే కథ రెండు సంవత్సరాల సిద్దార్థ్ మల్హోత్ర కియారా అద్వాణీలు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై కేరా క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక గాసిప్ తెగ వైరల్ అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కాఫీ విత్ కరణ్ షోకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ ఈ షోను ఆరు సీజన్లు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అయితే ఏడో సీజన్ మాత్రం బాగానే టిఆర్పి రేటు పెంచుతున్నాడు కరణ్. ఈ ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు జాన్వీ కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, సమంత, విజయ్, అనన్య పాండేలు సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.
గత ఆదివారం కరణ్ షోకు షాహిద్ కపూర్, కియారా అద్వాని గెస్టులుగా వచ్చారు. కరణ్ ఇక సిద్దార్థ్ మల్హోత్రతో కియారా రిలేషన్ తెలుసుకునేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. కియారా సిద్దార్థ్ మల్హోత్ర తనకు మంచి ఫ్రెండ్ అలానే అంతకంటే ఎక్కువే అని చెప్పుకొచ్చింది. అంతలో పక్కనే షాహిద్ ఈ ఏడాది ఈ ఇద్దరి నుంచి సినిమాలకు సంబంధించిన విషయం కాకుండా అతి పెద్ద ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చు అని సరదాగా నవ్వుతూ అనడం జరిగింది. షాహిద్ మాటలకు అవును అన్నట్టుగా కియారా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చూడాలి మరి వీరిద్దరూ వివాహం చేసుకుంటారా లేదా బాలీవుడ్ గాసిప్ గా మిగిలిపోతారు అనేది తెలియాలి అంటే ఈ ఏడాది వరకు ఆకావాల్సిందే.