Entertainment దాదాపు 24 సంవత్సరాల క్రితం వచ్చిన షారుక్ ఖాన్ చిత్రం కుచ్ కుచ్ హోతా హై షారుక్ ఖాన్, ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమాల్లో వీరిద్దరి కూతురుగా నటించిన పాప అంజలికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అయితే ఏమీ అసలు పేరు సనాసహిదు ఈమె తాజాగా న్యూయార్కు చెందిన వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది..
కుచ్ కుచ్ హోతా హై లో పాప సనా సయ్యద్ తాజాగా న్యూయార్కు చెందిన తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం జరుపుకుంది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆమెకు శుభాకాంక్షలు వెళ్ళవ వచ్చింది.. ఇందులో ఈ పాప నటనకి అందరూ ఫిదా అయిపోయారు అలాగే ఈ సినిమాతో వరుస అవకాశాల్ని అందుపుచ్చుకుంది అలాగే ఈ సినిమాలో కాజల్ సలామ్ ఖాన్ మరో ప్రధాన పాత్రల్లో నటించారు..
అలాగే ఈ సినిమా విజయం తర్వాత ఈమెకు అవకాశాలు ఎన్నో వచ్చాయి రాని ముఖర్జీతో మరో చిత్రంలో నటించింది అలాగే బుల్లితెరపై కూడా కనిపించింది పలు సీరియల్లు యాడ్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే గత కొన్నాళ్లుగా న్యూయార్కు చెందిన సౌండింగ్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది ఎప్పటికప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తుంది అయితే తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది..