Kumbh Sandesh Yatra, Delhi to Haridwar, Zaheerabad TRS MP BB Patil, V Prakash, Central Minister Arjun Ram Meghwal, india News,
భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా చేపట్టిన కుంబ్ సందేశ్ యాత్రను ఢిల్లీ నుండి హరిద్వార్ వరకు పాదయాత్ర గా వెళ్తున్న కుంబ్ సందేశ్ యాత్ర సభ్యులకు అభినందనలు తెలిపి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జి తి కలిసి జెండా ఊపి యాత్రను ప్రారంభించిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారు, ఈ కార్యక్రమంలో V. ప్రకాష్ గారు కూడా పాల్గొన్నారు.