సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు లగ్గం సినిమా “రిలీజ్ డేట్ లాంచింగ్ పోస్టర్” ప్రముఖ హీరో సుధీర్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. టీజర్ చూసిన సుధీర్ బాబు గారు చాలా బాగుందని ప్రశంసించి టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది లగ్గం నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల విడుదలైన టీజర్ కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండుగా విడుదల కాబోతోంది. “కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గం” అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
“ప్రతి ప్రవాస భారతీయులు తప్పకుండా చూడల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలి.” అన్నారు ఎల్బి శ్రీరాం గారు.
“ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పకుండా చూడాల్సిన చిత్రం” అని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు.
Cast : The film stars Sai Ronak, Pragya Nagra, Rajendra Prasad, Rohini, Saptagiri, LB Sriram, Krishnudu, Raghu Babu, Racha Ravi, Kanakavva, Vadlamani Srinivas, Kaveri, Chammak Chandra, Chitram Seenu, Sandhya Gandham, T. Suguna, Lakshman Meesala, Prabhavati, Kancherapalem Raju, Prabhas Srinu, Satya Eleswaram, Anjibabu, Radandi Sadanandam, Kireeti, Ravi Varma, Viva Reddy, among others.
Technical Crew : Story, Screenplay, Dialogue & Direction: Ramesh Cheppala, Producer: Venugopal Reddy, Background Music: Mani Sharma, Cinematography: Ball Reddy, Music: Charan Arjun, Editor: Bonthala Nageswara Reddy, Choreography: Ajay Shivashankar
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్