Viral Video పెంగ్విల్లో చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి. అయితే మనం చాలా వరకు పెద్ద పెంగ్విన్ లోనే చూస్తాం చిన్నవి ఎప్పుడూ బయటికి రావు అయితే తాజాగా ఓ పిల్ల పెంగ్విన్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం వైరల్ గా మారుతుంది ముఖ్యంగా పెంపుడు జంతువులు పక్షులకు సంబంధించిన విషయాలు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయి ఇవి మనసుకి ఎంత ఆహ్లాదం కలిగించడమే కాకుండా ఒక్కోసారి అవి చేసినా చిలిపి పనులు భలే నవ్వు తెప్పిస్తాయి అయితే కొన్నిసార్లు అవి పడే అవస్థలు కూడా నెటిజన్లకు అయ్యో అనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ పిల్ల పెంగ్విన్ నీటి కోసం పడిన తిప్పలు చూసిన నటించిన అయ్యో అంటున్నారు..
అచ్చం చిన్న నల్ల కోడి పిల్ల లాగా ఉన్నా పెంగ్విన్ పిల్ల రోడ్డు మీదకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ పాపం దాహంతో అల్లల్లాడిపోయింది.. అయితే ఓ వ్యక్తి బాటిల్తో నీళ్లు తీసుకువచ్చి ఆ పెంగ్విన్ కు తాగించడానికి ఎంతగానో ప్రయత్నించాడు పాప మా చిన్న పిల్ల నీరు తాగలేక ఎంతో అవస్థ పడింది అయినప్పటికీ కాసేపటికి ప్రయత్నించి దాని దాహం తీర్చుకుంది.. వీడియోను ఓ ఛానల్ వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది… ఈ వీడియో చూసిన వారంతా చిన్న పెంగ్విన్ ఎంత ముద్దుగా ఉందో.. ఎక్కడి నుంచి వచ్చిందో.. మనుషులలో ఇంకా జాలి దయ మిగిలే ఉన్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు..
The thirsty baby penguin pic.twitter.com/Ie8CacS7oA
— Gabriele Corno (@Gabriele_Corno) October 17, 2022