Ma Matangi Darbar Homam, Nanakramguda Temple, Laxan Swamy Pujari, Bhakthi News, Latest Telugu News,
BHAKTHI NEWS: పూజలతో రోగులను బాగు చేయవచ్చా ? నిజమేనా ?
చాలా మంది ప్రజలు జ్వరం వచ్చిన మరేదైనా చిన్న హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చిన పూజలు చేసే మాంత్రికుల దగ్గరికి వెళ్లి యంత్రాలు కట్టించుకోడం చేస్తుంటారు, ఇలా చేస్తే రోగాలు నయం అవుతాయా ? చాల మంది ఇలాంటివి నమ్ముతుంటారు , ముఖ్యంగా పల్లె ప్రజలు ఇలాంటివి బాగా నమ్ముతారు ,జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా రోగాలను నయం చేసే స్వాముల దగ్గరికి వెళ్తుంటారు , ఇది ఎంత వరకు నమ్మొచ్చో ఇప్పటికి అంతు ఛిద్దడం లేదు, ఎవరి నమ్మకాలు వారివి, ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒక గుడిలో హైదరాబాద్, నానకరాంగూడలో జరిగింది……. మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి…