Gossip News: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఇంస్టాగ్రామ్ లో లో షర్ట్ లేకుండా దిగిన ఫొటోస్ సోషల్ మీడియా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక గాసిప్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఈ పోకిరి. అదేంటో చదివేయండి మరి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ త్వరలో ఒక చిత్రం తరాకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. త్వరలో ఈ చిత్రం సంబంధించిన విశేషాలను చిత్ర యూనిట్ తెలుపనున్నారు. మొదట్లో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే సినిమాకు చెందిన టీమ్ ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమాని మహేష్ తెలుగులో విడుదల చేయాలి క్లియర్ గా చెప్పారట.అయితే ఇతర భాషలో రిలీజ్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి “పార్థు”అనే పెట్టే ఆలోచనలో ఉన్నారంట యూనిట్ బృందం. ఈ చిత్రంలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తారని గతంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్త బోగట్టా అని తేలింది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ వ్యవహరిస్తున్నారు. విడితోపాటు మరిన్ని ప్రాజెక్ట్ తో పాటు మరిన్ని ప్రాజెక్టులు వింటున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. అలానే మహేష్ బాబు ఈ సినిమాలో ఏజెంట్ గా ఒక సన్నివేశం నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.