<
Telugu World Now
No Result
View All Result
Monday, May 12, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Bhakthi

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ ఘనంగా బతుకమ్మ సంభరాలు

Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022, Kuala Lumpur - Malaysia, Raghunandan Rao BJP MLA

Sowmya by Sowmya
May 13, 2024
in Bhakthi, Entertainment
Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022 Kuala Lumpur, Malaysia,Telugu Golden TV,V9 News Telugu,www.teluguworldnow.com,My Mix Et,telugu world news

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ పూల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడం తో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కులాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమయిన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా యువతులనే తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేసారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెరాస పార్టీ శాసన సభ సభ్యుడు శ్రీ గాదారి కిషోర్ కుమార్ గారు, బీజేపీ శాసన సభ సభ్యుడు శ్రీ రఘు నందన్ గారు, సూర్యాపేట జిల్ల్లా పరిషద్ చైర్ పర్సన్ శ్రీమతి గుజ్జ దీపికా యుగేందర్ గారు, ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి సుష్మ గారు, మరియు మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.

Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022 Kuala Lumpur, Malaysia,Telugu Golden TV,V9 News Telugu,www.teluguworldnow.com,My Mix Et,telugu world newsశ్రీ రఘునందన్ గారు గారు మాట్లాడతూ… ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేసారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి ప్రమాదవశాతూ మరణించిన వారికీ మైట తరపున సహాయ సహకారాలు అందచేస్తున్న మైట కోర్ కమిటీ సబ్యులను అభినందించారు ఇలాంటి సహాయ కార్యక్రమాలు మునుముందు ఇలాగే కొనసాగించాలని కోరారు దీనికి కావాలసిన సహాయ సహకారాలు భారత ప్రభుత్వం తరపున మరియు తెలంగాణ ప్రభుతం తరపున శాసన సభ సభ్యుడి గ హామీ ఇచ్చారు.

శ్రీ గాదారి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియా లో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ అభినందించారు. మై ట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చిన మైట మరియు తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే మైట కు కావలసిన సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం తరఫును ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సంధర్బముగా నిర్వహించిన ఉత్సవాలలో ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. ఈ వేడుకల్లో సుమారుగా వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అలాగే అందంగా అలంకరించిన బతుకమ్మల కు జెన్ టాక్టు కంపెనీ తరపున కృష్ణ వర్మ గారు 6గ్రాముల బంగారు బహుమతులను అందజేశారు అంతే కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికీ KVT గోల్డ్ ,మలబార్ గోల్డ్ ,జస్ బెలూన్స్ వారు బంగారు బహుమతులను అందజేశారు.

మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన ఏవౌస్, జెన్ టాక్టు, లావు టెక్ సోలుషన్స్ , అక్యూమెంట్ ఇన్ఫోటెక్ , ఆలివ్ టెక్నాలజీస్ , తెరాస మలేషియా , మలబార్ గోల్డ్ , KVT గోల్డ్, జాస్ డెకొరేటర్స్ ,మినీ మార్ట్ అప్,ట్రూ ఫ్రెషిస్, శ్రీ బిర్యానీ.com రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్ , బిగ్ సి రెస్టారెంట్ , ప్రబలీ రెస్టారెంట్ , ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను, మరియు మైట సభ్యులను అయన అభినందించారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ – కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Source: Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022, Kuala Lumpur - Malaysia, Raghunandan Rao BJP MLA
Via: Malaysia Telangana Association #MYTA Bathukamma Celebrations 2022, Kuala Lumpur - Malaysia, Raghunandan Rao BJP MLA

Related Posts

Samyuktha Menon Inaugurates Neelambhhari Silks 1st Store in A.S. Rao Nagar, Handloom saris, Handwoven Saris, Pattu saris, weavers, Telugu World Now
Latest News

Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్‌

April 19, 2025
Shirdi Sai Laxmi Mahayagnam 2025 held at NTR Ground, Hyderabad, Shri Saibhakt Laxmibai Shinde Trust, Arun Shinde Gaekwad Patil, grandson of Lakshmibai Shinde Muni, Bhakthi News, Telugu World Now
Bhakthi

Shirdi Sai Laxmi Mahayagnam 2025 : కనుల పండుగగా శిరిడి సాయి లక్ష్మి మహా యజ్ఞం

April 16, 2025
aha original webseries Hometown clocks over 100 million streaming minutes, Medaram Naveen Official Productions (MNOP), Director Srikanth Reddy, Rajeev Kanakala, Jhansi, Telugu World Now
Entertainment

Hometown Web Series : ఆహా ఓటీటీలో 100 మిలియన్ ఫ్లస్ మినిట్స్ వ్యూయర్ షిప్ సాధించిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్

April 14, 2025
Arjun Son Of Vyjayanthi movie, pre-release & trailer launch event. Young Tiger NTR, Nandamuri Kalyan Ram, Vijayashanthi, Director Pradeep Chilukuri, Film News
Film News

Arjun S/O Vyjayanthi : విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ ఈవెంట్ లో నాన్నగారు లేని లోటు భర్తీ అయినట్లు అనిపించింది : యంగ్ టైగర్ ఎన్టీఆర్

April 13, 2025
aha launches Pocket Pack offer, Latest Telugu News, Telugu World Now
Entertainment

Latest Telugu news : నెలకు కేవలం 67 రూపాయల ‘పాకెట్ ప్యాక్’ ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

March 31, 2025
Shreyas Videos revealed that they are very proud to be a part of the Maha Kumbha Mela, Ayodhya Ram Mandir Prayagraj,PM Narendra Modi, CM Yogi Adityanath, Bhakthi News, Telugu World Now
Bhakthi

Maha Kumbha Mela : భారతదేశ చరిత్రలోనే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా

January 24, 2025
Ramayana The Legend of Prince Rama Movie Review, Telugu World Now
Bhakthi

‘Ramayana: The Legend of Prince Rama’ Movie Review

January 24, 2025
Please participate in the Gau Raksha Maha Padayatra and let's save the cows, Balakrishna Guruswamy, GAU SEVA, Cow Maha Aarti, Bhakthi News, Telugu World Now
Bhakthi

GAU SEVA : దయచేసి గో రక్ష మహ పాదయాత్రలో పాల్గొందాం గోమాతలను రక్షించుకుందాం. 🚩

December 19, 2024
Grand Celebration of Kartika Vanabhojanalu by Film Nagar Cultural Centre, Siddhartha Jewellers, K.S. Rama Rao, Bhakthi News, Telugu World Now
Bhakthi

FNCC : వైభవంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాలు

November 26, 2024
Uses of Ayyappa Swamy Deeksha, 41 Days Ayyappa Mala, Ayyappa Mala benefits, Ayyappa deeksha rules in Telugu, Ayyappa Swamy Temples, Bhakthi News, Telugu World Now
Bhakthi

Ayyappa Mala : ఒక్క అయ్యప్ప దీక్ష.. కోట్లాది మందికి భిక్ష

November 17, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate, Mohan Vadlapatla, Mcwin Group USA, Narendra Modi, Telugu World Now

WAVES Summit 2025 : ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ కు ఆహ్వానం

May 5, 2025
I want Dil Raju's 'Lorven AI' studio to take the entertainment world to the next level, Telangana IT Minister Sri Duddilla Sridhar Babu, Tollywood News, Telugu World Now

Tollywood News : దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

May 4, 2025
Mallesham and 8AM, Metro fame director Raj R, Spirit Media's 23 to have grand release on May 16th, Teja, Tanmay, Jhansi, Film News, Telugu World Now

FILM NEWS : మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్,  స్పిరిట్ మీడియా “23”  మే 16న గ్రాండ్ రిలీజ్

May 3, 2025
3K, 5K, and 10K run for Thalassemia victims on May 8th at RK Beach Road, Visakhapatnam. support Thalassemia victims, NTR Trust Managing Trustee Sri Nara Bhuvaneshwari, Health News, #CBN, Telugu World Now

Health News : తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వరి

April 25, 2025
Grand Launch of Karmani Movie, Nagamahesh, Roopalakshmi, Prabhakar, Director Ramesh Anegouni, Film News, Telugu World Now

FILM NEWS : ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం

April 23, 2025
HK Hospitals Opens in Style with Star Studded Launch at Gachibowli, Cosmetic Gynaecology, actress Anasuya, Commedian Actor Ali, Telugu World Now

Health News : గచ్చిబౌలి లో హెచ్‌కే హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తారల సందడి

April 19, 2025
Samyuktha Menon Inaugurates Neelambhhari Silks 1st Store in A.S. Rao Nagar, Handloom saris, Handwoven Saris, Pattu saris, weavers, Telugu World Now

Neelambhhari Silks : చేనేత చీరలంటే తనకెంతో ఇష్టమన్న నటి సంయుక్తా మీనన్‌

April 19, 2025
Malayalam box office sports action entertainer 'Gymkhana', grand release in Telugu states on April 25th, Nuslen, Lukman Avaran, Ganapathi, Baby Jean, Khalid Rehman, Film News, Telugu World Now

FILM NEWS : మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జింఖానా’ ఏప్రిల్ 25న తెలుగు రాష్ట్రాలలో

April 17, 2025
The Love Story Between a 10th Grade Girl and a Ninth Grade Boy is Truly Beautiful, Hero Uday Raj, Vaishnavee Singh, Director Rajesh Chikile, Film News, Telugu World Now

FILM NEWS : పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది : హీరో ఉదయ్ రాజ్

April 17, 2025
'Chaurya Patham' is a gripping crime-comedy entertainer, Dhamaka maker Trinath Rao Nakkina, Indra Ram, Payal Radhakrishna, Director Nikhil Gollamari, Film News, Telugu World Now

FILM NEWS : ‘చౌర్య పాఠం’ గ్రిపింగ్ క్రైమ్-కామెడీ ఎంటర్ టైనర్. కాన్సెప్ట్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది : ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన

April 16, 2025
Rachakonda Police Cooperative Credit Society 2025 Calendar unveiled by Commissioner, Sri Sudheer Babu, IPS, Rachakonda News, Telugu World Now

రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కమిషనర్

April 16, 2025
Grand Teaser Launch of Pan India Film 45 Movie, Starring Shiva Rajkumar, Upendra, Raj B Shetty, Film News. Latest Telugu Movies, Telugu World Now

FILM NEWS : శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి పాన్ ఇండియా మూవీ “45” టీజర్ లాంఛ్

April 16, 2025
Shirdi Sai Laxmi Mahayagnam 2025 held at NTR Ground, Hyderabad, Shri Saibhakt Laxmibai Shinde Trust, Arun Shinde Gaekwad Patil, grandson of Lakshmibai Shinde Muni, Bhakthi News, Telugu World Now

Shirdi Sai Laxmi Mahayagnam 2025 : కనుల పండుగగా శిరిడి సాయి లక్ష్మి మహా యజ్ఞం

April 16, 2025
Hey Priyatama Song, A Soulful Romantic Melody from Ugly Story Kaala Bhairava Captivates with His Voice, Nandu, Avika Gor, Sivajiraja, Director Pranava Swaroop, Film News, Latest Telugu Movies, Telugu World Now

FILM NEWS : హే ప్రియతమా: అగ్లీ స్టోరీ నుంచి మరో సూపర్ ఎమోషనల్ మెలోడీ.. మెస్మరైజ్ చేసిన కాల భైరవ

April 15, 2025
Different Movie trailer released, Different movie in theaters on April 18th, G. N. Nash, Azija Chimaruva, Pretty Joe, Sana, Robert, Film News, Latest Telugu Movies, Telugu World Now

Tollywood News : డిఫరెంట్ ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 18న థియేటర్స్ లో డిఫరెంట్ చిత్రం

April 15, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate, Mohan Vadlapatla, Mcwin Group USA, Narendra Modi, Telugu World Now

WAVES Summit 2025 : ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ కు ఆహ్వానం

May 5, 2025
I want Dil Raju's 'Lorven AI' studio to take the entertainment world to the next level, Telangana IT Minister Sri Duddilla Sridhar Babu, Tollywood News, Telugu World Now

Tollywood News : దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

May 4, 2025
Mallesham and 8AM, Metro fame director Raj R, Spirit Media's 23 to have grand release on May 16th, Teja, Tanmay, Jhansi, Film News, Telugu World Now

FILM NEWS : మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్,  స్పిరిట్ మీడియా “23”  మే 16న గ్రాండ్ రిలీజ్

May 3, 2025
3K, 5K, and 10K run for Thalassemia victims on May 8th at RK Beach Road, Visakhapatnam. support Thalassemia victims, NTR Trust Managing Trustee Sri Nara Bhuvaneshwari, Health News, #CBN, Telugu World Now

Health News : తలసేమియా బాధితుల కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్‌ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వరి

April 25, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us