Entertainment బ్రదర్ నాగబాబు మరొకసారి వైరల్ కామెంట్స్ చేశారు మెగా ఫ్యామిలీని ఎవరు ఏమన్నా అసలు ఒప్పుకొని ఈయన తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏమన్నా ముందుగా రియాక్ట్ అయ్యేది మెగా బ్రదర్ నాగబాబు అందులో ముఖ్యంగా చిరంజీవిని ఏమన్నా అసలు ఒప్పుకోరు అయితే ఇప్పటికి రాజకీయాల పరంగా సినిమాలపరంగా ఎన్నోసార్లు అతనిపై వచ్చిన వార్తలకు తనదైన శైలిలో రియాక్ట్ అయిన నాగబాబు మరొకసారి తనదైన శైలిలో మండిపడ్డారు.. ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా వారికి చిరంజీవి నాన్న అంతా సాయి మాత్రం లేదంటూ చెప్పుకొచ్చారు..
నాగబాబు ఒక వ్యక్తి చిరంజీవిని తనకు నచ్చినట్టు మాట్లాడారని.. ‘‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి వెళ్లినప్పుడు.. ఆయనవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులను చూశాం. నువ్వు ఎంతపెద్ద నాయకుడివి అయితే మాకేంటి.. మేము ఏమైనా అన్నామా?. రెస్పెక్ట్ అనేది ముఖ్యం. చిన్నైనా, పెద్దైనా గౌరవించాలి. ఒకప్పుడు అదే వ్యక్తిని నువ్వు సాదారంగా ఆహ్వానించి పూలు చల్లి తీసుకెళ్లావు. నీ టైమ్ మారింది. నువ్వు పెద్దోడివి అయి ఉండోచ్చు. చిరంజీవి అల్రెడీ పెద్ద వ్యక్తి.. ఎప్పటికీ అక్కడే ఉంటాడు. నువ్వు రేపు పొద్దున దిగొచ్చు.. కానీ చిరంజీవి అక్కడే ఉంటాడు’’ అన్నారు అలాగే తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసే ఉన్నామని అన్నారు చిరంజీవి ముందు నుంచి వినయ్ విధేయతలతో ఉన్నారని అతని ఎవరైనా ఏమైనా అంటే అభిమానులే ముందుగా రియాక్ట్ అవుతారని చెప్పకు వచ్చారు..