Entertainment టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు ఇటీవల పాణ్యం స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈయన వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికి తాజాగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా మరి సినిమాకు కూడా ఓకే చెప్పేసారంటే వార్తలు వినిపిస్తున్నాయి..
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 15 పేరుతో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గాక పోతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఆర్ సి 16 పేరుతో కూడా సనా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇవన్నీ ఇంకా షూటింగ్ స్థాయిలోనే ఉండగా మరో సినిమాకు కూడా ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది ఈసారి కన్నడ స్టార్ డైరెక్టర్ నర్తన దర్శకత్వంలో ఓ సినిమాకు చరణ్ సరే అన్నట్టు సమాచారం..
కన్నడ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది.. అయితే చిత్ర బంధం నుంచి అధికార ప్రకటన వచ్చేంతవరకు మాత్రం ఎదురు చూడాల్సిందే. యు వి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని ఎందుకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం ఫైనల్ అయ్యే స్టేజ్ లో ఉందని తెలుస్తోంది.. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నో వార్తలు వినిపించగా తాజాగా ఈ విషయం పై క్లారిటీ వచ్చేసి నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం నర్తన యశ్ తిరగ ఓ సినిమాను తెరకేక్కిస్తున్నారని ఇది పూర్తవుగానే చరన్ తో సినిమా మొదలుకానుంది అని తెలుస్తోంది..