Entertainment టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి దక్కించుకున్నారు గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53 వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు.. నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు..
నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలు నటుడుగా నిర్మాతగా మంచి డాన్సర్ గా 150 కి పైగా చిత్రాల్లో నటించారు.. అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.. తన నటనతో అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రతినిత్యం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన మెగాస్టార్ ఈ అవార్డు అందుకోవటం ఆనందాన్ని కలిగించింది.. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే తెలుగు చిత్ర సినిమా మొత్తం చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపింది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషి గా ఉన్నట్టు తెలుస్తుంది.. విమర్శలకు అతీతంగా తన సినీ జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్న మెగాస్టార్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిత్వంతో ప్రజల మనసుల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఎంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కి ఇలాంటి అరుదైన గౌరవం దక్కటం నిజంగా సంతోషించే విషయమనే చెప్పాలి..
INDIAN FILM PERSONALITY @IFFIGoa
Sh Chiranjeevi Ji has had an illustrious career spanning almost four decades, w/ over 150 films as an actor, dancer & producer.
He is immensely popular in Telegu Cinema w/ incredible performances touching hearts!
Congratulations @KChiruTweets! pic.twitter.com/ZIk0PvhzHX
— Anurag Thakur (@ianuragthakur) November 20, 2022