Minister Etela Rajender Reacts on Land Grabbing Allegations,Telangana News,Latest Telugu News,
ముందస్తు ప్రణాళిక తోనే నాపై ఆరోపణలు వచ్చాయి
తెలంగాణ ప్రజల్లో నా పై ఉన్న గౌరవాన్ని పోగొట్టాలని ప్రయత్నిస్తున్నారు
ముందస్తు ప్రణాళికతోనే నాపై మీడియా కథనాలు వచ్చాయి
నా పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు
40 ఎకరాల భూమిని ఆరు లక్షల ఎకరాల చొప్పున కొనుగోలు చేశాను
ధర్మం తప్పకుండా పనిచేస్తున్న
1986 లో నుంచి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్న
కెనరా బ్యాంకులో రుణం తీసుకొని హెచ్చరిస్ పెట్టాలని చూశాను
2004 లో నే… నా భూమి 120 ఎకరాలు
పౌల్ట్రీ వ్యాపారంలో అంచలంచలుగా ఎదిగినట్లు వెల్లడించిన….మంత్రి…
*వాస్తవాలు బహిరంగంగా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా
నేను ఆత్మగౌరవాన్ని నమ్ముకున్నాను…..
నేను ముదిరాజ్ బిడ్డను… భయపడే.. కులం కాదు చావనైనా చస్తాను కానీ.. భయపడే ప్రసక్తే లేదు
దొరతనానికి అణచివేతలకు… వ్యతిరేకంగా పోరాడిన… జాతి బిడ్డను
నా ఆస్తులు… చరిత్ర మీద… ఎంక్వయిరీ చేయాలి… ఎలాంటి ఎంక్వైరీ కైనా సిద్ధంగా ఉన్నాం
నాపై సిట్టింగ్ జడ్జితో… ఎంక్వయిరీ చేయించిన…సరే..
ఆస్తుల కోసం డబ్బుల కోసం పదవులకోసం… లొంగిపోయే వ్యక్తిని కాదు
*స్కూటర్ల పై వచ్చిన వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి
నా నియోజకవర్గ ప్రజలను అడిగితే.. నా గురించి తెలుస్తుంది
ఆస్తుల కోసం డబ్బుల కోసం పదవులకోసం… లొంగిపోయే వ్యక్తిని కాదు
ఒక్క ఎలక్షన్ లో గెలిచి వందల కోట్లు సంపాదించినవాళ్ళు ఉన్నారు…
నేను కష్టపడి కోళ్లఫారాల బిసినెస్ తో పైకి వచ్చిన
ముందస్తు ప్రణాళిక ప్రకారం నా మీద కట్టుకథలు అల్లారు
నేను ముదిరాజ్ బిడ్డను (బీసీ) ని సావనన్న సస్తాను కానీ బయపడను
నా ఆత్మగౌరవం కంటే ఈ పదవి గొప్పది కాదు
నా ఇరవై సంవత్సరంలో ఇలాంటి వార్తలు చూడాలి
ఎవరి చరిత్ర ఏందో నాకు తెలుసు…! కానీ విప్పాను
*స్కూటర్ల పై వచ్చిన వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి
నా నియోజకవర్గ ప్రజలను అడిగితే.. నా గురించి తెలుస్తుంది
ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్న
*ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్న
నేను నిర్మించిన పౌల్ట్రీ లో ఒక్క ఎకరా ప్రభుత్వ భూమి ఉన్న పూర్తిగా భూస్థాపితం చేసి తీసుకోవచ్చు
నా ఆస్తుల పై విచారణ జరిపించండి
CBI విచారణ కు రెడీ
రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడ్డా వారు ఎవరు… అందరికీ తెలుసు