• Home
  • Privacy Policy
  • About Us
  • Contact Us
Thursday, June 8, 2023
తెలుగు వరల్డ్ నౌ
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result

వీరికి ఇంకా కుల గజ్జి పోవడం లేదు? చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాలు ?

Minister Kodali Nani Powerful Comments on Chandrababu Naidu, Covid Vaccine, AP News, Andra Pradesh News, YSRCP, TDP,

Telugu World Now by Telugu World Now
May 9, 2021
in Andhra Pradesh, Latest News, Politics
0
minister kodali nani poerful comments on chandrababu naidu,covid vaccine,ap news,andra pradesh news,ysrcp,tdp,v9 news telugu,teluguworldnow.com

Minister Kodali Nani Powerful Comments on Chandrababu Naidu, Covid Vaccine, AP News, Andra Pradesh News, YSRCP, TDP,

వ్యాక్సిన్‌ తెప్పించండి బాబూ..ఎంత డబ్బైనా ఫర్వాలేదు ఇస్తాం!

చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాలు ?

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాలు విసిరారు. చంద్రబాబు బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ చెబితే..వ్యాక్సీన్‌ కోసం ఎంత డబ్బైనా ఫర్వాలేదు ప్రభుత్వం ఇస్తుందని, ఆయనకు దమ్ముంటే టీకా తెప్పించాలని మంత్రి కొడాలి నాని చాలెంజ్‌ చేశారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై జూమ్‌ యాప్‌లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ఇవాళ కరోనా వైరస్‌ మానవ జాతిపై దాడి చేసింది. ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే..కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో బయట నలుగురు దుర్మార్గులు కుట్ర చేస్తున్నారు. మొదటి వ్యక్తి చంద్రబాబు, రెండో వ్యక్తి ఈనాడు రామోజీ రావు, మూడు ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 బీఎన్‌ నాయుడు. వీరు కుల గజ్జితో అధికారంలో మేమే ఉండాలి. రాష్ట్ర సంపదను మేమే దోచుకోవాలి. ఎంతకైనా దిగజారిపోవచ్చు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులను సృష్టించవచ్చు. మన వద్ద రెండు చెత్త పేపర్లు, నాలుగు డబ్బా చానల్స్‌ ఉన్నాయి. శ్మశానంలో కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు తీయవచ్చు అన్న పిచ్చ భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నారు.

టీకాలు వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారని చంద్రబాబు జూమ్‌లో అంటారు. దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్‌ పెట్టి డబ్బా పేపర్లలో వార్తలు రాస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివిధ సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్లు ప్రజలకు నేరుగా అందజేస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడికి, రైతు బరోసా, పింఛన్లకు వేల కోట్లు ఇంటికే పంపిస్తున్నారు. డోర్‌ డెలివరీతో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇన్ని చేసిన ముఖ్యమంత్రికి కరోనా టీకాకు రూ.1600 కోట్లు ఖర్చు చేయలేడా?

రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, రూ.1600 కోట్లు ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెనుకాడుతున్నారంటే ఎవరైనా నమ్ముతారా? రోజుకు ఆరు లక్షల మందికి వ్యాక్సీన్లు వేయించిన ఘనత ఈ ప్రభుత్వానిది. వ్యాక్సిన్‌ కొందామంటే కూడా దొరకడం లేదు.

కేంద్రం గతంలో రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. మేం వ్యాక్సిన్‌ వేసేందుకు విధి విధానాలు రూపొందించాం. కోవాక్జిన్, కోవిడ్‌ షిడ్‌ కొనుగోలు చేసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నామని గత నెలలో లేఖ రాసింది. దీంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు లేఖలు రాసింది. మరి రెండు కంపెనీలకు సీఎం వైయస్‌ జగన్‌ లేఖలు రాశారు. భారత్‌ బయోటెక్‌ కంపెనీ రామోజీ కొడుకు వియ్యంకుడు. ఆ కంపెనీని చంద్రబాబు నేనే సృష్టించానని చెçప్పుకుంటారు. వాళ్లకు సీఎం లేఖ రాస్తే.. ఇప్పటికీ 1.20 లక్షలు ఇచ్చాం. త్వరలోనే మీకు పంపిస్తామని మే 4న భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది.

సీరం కంపెనీ కూడా 9.91 లక్షల డోస్‌లు ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పిందని, మే 3వ వారంలో ఇస్తామని మరో కంపెనీ లేఖ రాసింది. చంద్రబాబు ఎవరికి చెప్పకుండా సింగపూర్‌ నుంచి తెచ్చుకొని ఆయన ఇంటి వారికి వ్యాక్సిన్‌ వేయించారు. అలాగే రాష్ట్రంలో 4 కోట్ల మందికి డోస్‌లు తెప్పించవచ్చు కదా? . అందుకు అవసరమైన రూ.1600 కోట్లు మీకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. 40 రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేసే సత్తా మా ప్రభుత్వానికి ఉంది.

వ్యాక్సీన్‌ కంపెనీలు కేంద్రం ఇచ్చిన నిర్దేశాలతో వ్యవహరిస్తుంటే..ఈ నలుగురు దుర్మార్గులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. జూమ్‌ యాప్‌లో చంద్రబాబు పిచ్చి కుక్కలా మెరుగుతున్నారు. కుల పిచ్చి, కుల గజ్జితో తప్పుడు వ్యవహారంతో ఉన్నారు.
ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేయాలని బయట ప్రజలు కోరుతున్నారు. మీడియా, ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు,. వీరిని ఏం చేయాలి. వారిపై కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కర్నూలులో కొత్త వేరియంట్‌ వచ్చచిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్‌ 440 కే వచ్చిందంటున్నారు. కర్నూలులో కాదు..చిత్తూరు జిల్లాలో ఈ వెరియంట్‌ పుట్టింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టింది.

చంద్రబాబు, మీడియా ఏం కోరుకుంటున్నారంటే..రాష్ట్రంలో ఎక్కువ మందికి కరోనా రావాలి. రాష్ట్రానికి వ్యాక్సిన్‌ రాకుండా అడ్డుపడాలి. ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌ సరఫరా ఆగిపోవాలి. శ్మశానాల్లో కెమెరాలు పెట్టి కరోనా కేసులుగా చూపించి మానసికంగా ఆనందం పొందాలి. ప్రజల్లో కొత్త అపోహాలు సృష్టించాలి..ఈ రకంగా చంద్రబాబు, ఆయన చుట్టు ఉన్నా మీడియా అధినేతలు కంకణం కట్టుకుని పని చేస్తున్నారు.

చంద్రబాబు తన ఇంటి వాళ్లకే కోవిడ్‌ వ్యాSక్సిన్‌ వేయించుకున్నారు. కార్యకర్తలే మా పార్టీకి బలం అంటారే ..మరి వారికి కూడా వ్యాక్సీన్‌ వేయించవచ్చు కదా? ఎన్టీఆర్‌ కుటుంబానికి, ఆయన సొంత తమ్ముడు కుటుంబానికి వ్యాక్సిన్‌ ఎందుకు వేయించలేదు. ఇంట్లో దాక్కున్న చంద్రబాబుకు కరోనా రాదు. ఆయనకు పిచ్చి పరాకాష్టకు చేరింది.

చంద్రబాబుకు రాబీస్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. నీకు, నీ కుమారుడికి, నీకు డబ్బా కొడుతున్న మీడియా నేతలకు ఈ వ్యాక్సిన్‌ వేయిస్తే బాగుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్‌ చేయాలా? లేకపోతే దుర్మార్గులతో యుద్ధం చేయాలో అర్థం కావడం లేదు. ఒక్కటే చాలెంజ్‌ చేస్తున్నా..చంద్రబాబును సీఎంను చేసేందుకు రాష్ట్రం ఎటుపోయిన ఫర్వాలేదు అనుకుంటున్న వారికి సవాల్‌. మీకు దమ్ముంటే రోజుకు 10 లక్షల వ్యాక్సిన్‌ ఇప్పించండి. అందుకు అవసరమైన డబ్బులు మీకే ఇస్తాం. ఎంత డబ్బైనా ఫర్వాలేదు. మీ కమీషన్లు ఇచ్చేందుకు కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోడు గుడ్డుపై ఈకలు పీకడం మానుకోండి. మీకుల నాయకుడిని సీఎం చేసేందుకో…సీఎం వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేయాలని చూస్తే..ఈ ప్రజలే మీకు గుణపాఠం చెబుతున్నారు.

ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో చూశాం. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని ఎన్నికలు తీసుకువచ్చి..ఈ పరిస్థితికి చంద్రబాబు కారణం కాదా? నిమ్మగడ్డ కాదా? ఎన్నికలు జరిగి తీరాల్సిందేనని పట్టుపట్టింది మీరు కాదా.తప్పుడు ప్రచారం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వీళ్లపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుకుంటన్నారు. నేను కూడా సీఎం వైస్ జగన్‌ను కోరుతున్నాను.

రేపు చంద్రబాబు జూమ్‌లో తన కుల సంఘంతో పిచ్చి స్టోరీలు అల్లుతున్నారు. జూమ్‌ యాప్‌లో వీరు కరోనాను ఆపుతారంటా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పిచ్చి మీటింగ్‌లు పెడుతున్నారు. వీటిపై కూడా నిఘా సంస్థలు కన్నేయాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని లోపల వేయాలి. సీఎంపై విమర్శలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బాధ్యతలు మరిచి పిచ్చి వాగుడు వాగితే ఎవరిని కూడా వదిలిపెట్టమని కోడాలి నాని హెచ్చరించారు.
అచ్చెన్నాయుడు ఓ అంబోతు. దున్నపోతుకు ప్యాంట్‌ వేస్తే అది అచ్చెన్నాయుడు. లోకేష్‌ పెద్ద వేధవ అని అచ్చెన్నాయుడే చెప్పారు. మీడియా కోసం పిచ్చి కుక్కల మొరుగితే ఎవరు పట్టంచుకుంటారు. పైల్స్‌ ఆపరేషన్‌ చేయిస్తేనే రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. అచ్చెన్నాయుడికి ట్రిట్‌మెంట్‌ సరిపోలేదు. వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్సలు అందించాలి.

మేం మోదీ ప్రభుత్వాన్ని ఎక్కడా తప్పుపట్టలేదు. వ్యాక్సిన్‌ ప్రక్రియ కేంద్రం పరిధిలో ఉంటుంది. మాపై ఎందుకు ఏడుస్తారని ప్రతిపక్షానికి చెప్పామే కానీ, కేంద్రాన్ని ఏమీ అనలేదు. అందరం కలిసి సమష్టిగా ఎదురుకుందామని సీఎం వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. 70 ఏళ్లు వయసు వచ్చిన చంద్రబాబుకు కూడా ఇదే చెబుతున్నాం. వ్యాక్సిన్‌ ఎలా ఉత్పత్తి చేయాలో సలహాలు ఇస్తే బాగుంటుంది. బీజేపీకి మేం ఆలయన్స్‌ కాదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఇదే చెప్పేవాళ్లం. సమష్టిగా ఎదుర్కొంటే కరోనాను కట్టడి చేయగలమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

Share This Link
Source: Minister Kodali Nani Powerful Comments on Chandrababu Naidu, Covid Vaccine, AP News, Andra Pradesh News, YSRCP, TDP,
Via: Minister Kodali Nani Powerful Comments on Chandrababu Naidu, Covid Vaccine, AP News, Andra Pradesh News, YSRCP, TDP,
Previous Post

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మే 9 నుండి మే 15 వరకు వారఫలాలు.

Next Post

WORLD COVID NEWS: భారత్ కు కొనసాగుతున్న అమెరికా సాయం 🙏

Related Posts

Health

Eggs For Health : నైట్ త్వరగా నిద్రపట్టడానికి ఎగ్స్ తినడం బెస్ట్ సొల్యూషన్.. అవి ఏంటో తెలుసుకోండి …

June 4, 2023
Entertainment బాలయ్య అన్స్టాపబుల్ 2 ట్రైలర్ డైరెక్టర్ ఎవరంటే?
Entertainment

Balakrishna in HIT 4: హిట్ 4 బాలయ్య బాబు తోనే అంటున్న శైలేష్ కొలను.. ..పూర్తి వివరాలు మీ కోసం …

June 4, 2023
Entertainment

Chiranjeevi: చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ యూఎస్‌లో భారీ స్తాయిలో విడుదల కానుంది .. వివరాలు తెలుసుకోవాలి అంటే ……

June 4, 2023
Entertainment

Prabhas-Rana Daggubati : రానా సెన్సేషనల్ కామెంట్స్ఆన్ ప్రభాస్ న్యూ మూవీ ‘ప్రాజెక్టు k ‘… ఇంతకీ రానా ఏం అన్నాడో చూడండి …

June 2, 2023
Received the blessings of world yoga guru Ramdev Baba in Haridwar Dr. Kandula Gautam Nagi Reddy,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News,TNN News
Health

గ్రేటర్ రాయలసీమలో ‘పతాంజలి’ సంస్థను స్థాపించాలి : డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి

June 6, 2023
Entertainment

Puneeth Rajkumar: ఛాతీ పై సోదరుని పేరు పచ్చబొట్టుతో రాఘవేంద్ర .. ఆ పేరే కాక ఇంకో రెండు పేరులు వున్నాయి .. ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే ..

May 31, 2023
Entertainment బాలయ్య అన్స్టాపబుల్ 2 ట్రైలర్ డైరెక్టర్ ఎవరంటే?
Entertainment

Nandha Muri Balakrishna: బాలకృష్ణ యొక్క nbk108 మూవీ కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ .. టైటిల్ నేమ్ఏంటో తెలుసుకోవాలి అంటే …

May 30, 2023
Entertainment

Mahesh Babu: మహేష్ బాబు SSMB28 లో మాస్ లుక్ లో ఇరగధీసేసాడు ,ఇంకా టైటిల్ వివరాలు కోసం …

May 30, 2023
Entertainment

Dipika Kakar: ప్రెగ్నెట్ అయిన సందర్బం గా దీపికా కాకర తన జీవితం లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది .. అది ఏంటో అంటే ……

May 29, 2023
Entertainment

Prabas Adipurush: ఆదిపురుష్ మూవీలోని మరో సాంగ్ రిలీజ్… మూవీ వివరాలు మీ కోసం ….

May 29, 2023
Load More
Next Post
usa pesident joe biden,prime mister modi,america helps to india,corona patients,covid news,v9 news telugu,teluguworldnow.com

WORLD COVID NEWS: భారత్ కు కొనసాగుతున్న అమెరికా సాయం 🙏

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Links

Facebook Fan Page

Facebook Page – Health Tips

ఇతను ఇకముందు రాజకీయాలకు అవసరం లేదు ?

https://www.youtube.com/watch?v=728oqH1E0rM

డేంజరెస్ – ఇద్దరమ్మాయిల ప్రేమ కథ

https://youtu.be/3B_IUzVbm7c

యువగళానికి ఉపశమనం కొబ్బరి నూనె

రేస్ లో గెలుపెవరిది ?

బావ కళ్ళల్లో ఆనందం కోసమే బాలకృష్ణ

Facebook Page – భక్తి ఓంకారం

Telugu World Now

Latest PopularTelugu World Now

Huge action entertainer 'Karna' movie release date fixed,Kaladhar Kokkonda, Mona Thakur,Chhatrapati Shekhar, Dil Ramesh,Latest Telugu Movies,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కర్ణ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

June 6, 2023
bellam

sugar: షుగర్ ని పూర్తిగా ఆపేసి ,ధాని బదులు వీటిని వాడితే బరువు సులభం గా తగ్గవచ్చు .

June 7, 2023
'Vimanam' Is Made With A Universal Emotional Point That Will Connect To Everyone, Darsakendrudu K. Raghavendra Rao,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్‌తో ‘విమానం’ : ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు

June 6, 2023
Senior Film Journalist Dhiraja Appaji received the NTR National Award,Film and Television Promotion Council of India FTPC,Telugu Golden TV,My Mix Ets,www.teluguworldnow.com,Telugu World News

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న ధీరజ అప్పాజీ

June 6, 2023
R.K. Gandhi's 'August 6 Ratri' Second schedule is complete,Ajay Rahul and Durgapriya,latest Telugu Movies,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News,

ఆర్.కె. గాంధీ ‘ఆగస్ట్ 6 రాత్రి’ రెండో షెడ్యూల్ పూర్తి

June 6, 2023
Music composer Atul of Ajay-Atul fame to ride a bike from Mumbai to Tirupathi for pre-release event of Prabhas Adipurush,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News

‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మ్యూజిక్ కంపోజర్ ‘అతుల్’ బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

June 6, 2023
The trailer of Mattikatha from Mike Movies gets unveiled,Pawan Kadiyala,Ajay Ved,Kanakavva,KV Vijayendra Prasad,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

మైక్ మూవీస్ ‘మట్టికథ’ మూవీ ట్రైలర్ విడుదల

June 6, 2023

Eggs For Health : నైట్ త్వరగా నిద్రపట్టడానికి ఎగ్స్ తినడం బెస్ట్ సొల్యూషన్.. అవి ఏంటో తెలుసుకోండి …

June 4, 2023
Entertainment బాలయ్య అన్స్టాపబుల్ 2 ట్రైలర్ డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna in HIT 4: హిట్ 4 బాలయ్య బాబు తోనే అంటున్న శైలేష్ కొలను.. ..పూర్తి వివరాలు మీ కోసం …

June 4, 2023

Chiranjeevi: చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ యూఎస్‌లో భారీ స్తాయిలో విడుదల కానుంది .. వివరాలు తెలుసుకోవాలి అంటే ……

June 4, 2023

Mango: మామిడి పండు తినడం వల్ల బరువు చాలా సులభం గా తగ్గవచ్చు .. ఎలానో తెలుసుకోవాలి అంటే …

June 4, 2023
Sirf Ek Bandaa Kaafi Hai, Official Telugu Trailer, Manoj B, A ZEE5 Original Film, 7th June 2023,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News,Film News,@ZEE5India @BajpayeeManoj

అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం…ఎంగేజింగ్‌గా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్

June 6, 2023
FTPCl of India gets recognized by World Book of Records is a Proud Moment,NTR Legendary National Awards 2023,Late Nandamuri Taraka Ramarao,Chaitanya Janga,Varma Pakalapati,

‘NTR అవార్డ్స్’ తో FTPC ఇండియా World Book of Records సాధించడం గర్వకారణం !!

June 6, 2023
Saagara Sangamam Completes 40 Years, Some details of this Evergreen Classic,K. Vishwanath, Edida Nageswara Rao, Kamala Haasan, Ilayaraja,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News

4 దశాబ్దాల సాగర సంగమం !!

June 6, 2023

Prabhas-Rana Daggubati : రానా సెన్సేషనల్ కామెంట్స్ఆన్ ప్రభాస్ న్యూ మూవీ ‘ప్రాజెక్టు k ‘… ఇంతకీ రానా ఏం అన్నాడో చూడండి …

June 2, 2023

eeDrinks For Diabetics: సమ్మర్లో ఈ డ్రింక్స్ తాగితే షుగర్ వున్న వాళ్ళకి ఎంతో మంచిది .. ఇంతకీ అవి ఏంటి అంటే

June 2, 2023

Hair Mask :ముల్తానీ మట్టితో మొహానికే కాదు జుట్టుకి వాడడం వల్ల కూడా ఎన్నో లాభాలు వున్నాయి .. అవేంటి అంటే ……

June 2, 2023

Kevvu Karthik:జబర్దస్ట్ కెవ్వుకార్తీక్ కి పెళ్లి సెట్ .. కానీ వైఫ్ ఫేస్ రివీల్ చేయడంలో సస్పెన్స్ …. పూర్తి వివరాలు తెలియాలి అంటే …

June 1, 2023

Night shift Health Care: నైట్ షిఫ్ట్ ల వల్ల ఆరోగ్యం పాడు అవ్వకూడదు అంటే ఈ విషయాలు కచ్చితం గా తెలుసుకోండి ….

June 1, 2023

Madhavi Latha: పెళ్ళికి వయసు ఒక్కటి వస్తే సరిపోదు .. ఇంకొన్నిటికి సిద్ధం గా వుండాలి అంటున్న మాధవి లతా .. ఇంతకీ అస్సలు విషయం ఏంటి అంటే …

June 1, 2023

Srikanth Odela:దసరా మూవీ దర్శకుడి పెళ్లి న్యూస్ రివీల్ చేసిన హీరో నాని .. పెళ్లి ఫోటోలు వైరల్ ….

May 31, 2023

Guntur kaaram: మహేష్ బాబు మాస్ లుక్ తో.. అలాగే మాస్ మూవీ టైటిల్ తో ఎంట్రీ ఇచ్చేశారు .. పూర్తి వివరాలు మీ కోసం …

May 31, 2023
Lovely Melody Neela Nannila Song Released From Sci-Fi Action Thriller 711 PM,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM‘ నుంచి లవ్లీ మెలోడీ నీలా నన్నిలా పాట

June 6, 2023
Received the blessings of world yoga guru Ramdev Baba in Haridwar Dr. Kandula Gautam Nagi Reddy,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.com,Telugu World News,TNN News

గ్రేటర్ రాయలసీమలో ‘పతాంజలి’ సంస్థను స్థాపించాలి : డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి

June 6, 2023
Film Journalist Editor Santhosham Suresh Kondeti about Telugu Film Industry Wrong Thumbnails in Youtube Channels,Film News,Telugu Golden TV,My Mix Et,teluguworldnow.com,Telugu World News,TNN News

ప్రెస్ మీట్ కూడా వినకుండా థంబ్ నెయిల్స్ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు : సురేష్ కొండేటి

June 6, 2023

Puneeth Rajkumar: ఛాతీ పై సోదరుని పేరు పచ్చబొట్టుతో రాఘవేంద్ర .. ఆ పేరే కాక ఇంకో రెండు పేరులు వున్నాయి .. ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే ..

May 31, 2023

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి కొత్త మూవీ లో ‘హతవిధీ ‘ సాంగ్ రిలీజ్ .. అధి హీరో ధనుష్ పాడడం విశేషం .. వివరాలు తెలియాలి అం

May 31, 2023

Black Beans : ఈ బీన్స్ తినడం వల్ల శరీరంలోని కొన్ని సమస్యలు ధూరం చేసుకోవచ్చు …

May 30, 2023

Natural Scrub: చందనం తో ఇవి కలిపి స్క్రబ్ ల వాడితే చర్మం పై అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. … అయితే ఎలా వాడాలో ఇప్పుడే తెలుసుకోండి ….

May 30, 2023
Entertainment బాలయ్య అన్స్టాపబుల్ 2 ట్రైలర్ డైరెక్టర్ ఎవరంటే?

Nandha Muri Balakrishna: బాలకృష్ణ యొక్క nbk108 మూవీ కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ .. టైటిల్ నేమ్ఏంటో తెలుసుకోవాలి అంటే …

May 30, 2023

బాబు గాడ్సే కన్నా ఘోరం… హిట్లర్ కన్నా నీచం

https://youtu.be/33a6e2C55TU

#RGV #AshuReddy

https://youtu.be/SNFm8HOIQPQ

Facebook Group – తెలుగు పాలిటిక్స్

  • Home
  • Entertainment
  • Politics
  • Latest News
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
  • Contact Us
  • E-PAPER
For Advertise Call us : +91 70132 94002

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

No Result
View All Result
  • Home
  • Entertainment
    • Film News
    • Movie Reviews
    • Tourism & Travel
    • Arts
  • Politics
    • Andhra Pradesh
    • Telangana
    • National
  • Latest News
    • CRIME – Police News
    • Education – Jobs
    • Sports
  • Health
  • Bhakthi
  • Horoscope
  • Gallery
  • Gossips
  • About Us
    • Editors
      • Journalist Audi
      • Annamayya
      • Soundarya
      • Kumari
      • Aravind
  • Contact Us
  • E-PAPER

© 2022 Telugu World Now || Powered by Telugu Golden TV || Designed by V9 Media Entertainments ||

WhatsApp us