శ్రీహరి కొమ్మినేని CEO, METV& Me World మీడియా, సుక్రతి నారాయణన్, డైరెక్టర్-పబ్లిక్ రిలేషన్స్ &బిసినెస్ గ్రోత్ ఆస్ట్రెలియా మరియు విశ్వకర్మ, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ ( తెలంగాణ), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారినీ కలవడం జరిగింది. వచ్చే అక్టోబర్ లో జరిగే దీపావళి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కళలను, పర్యాటక కార్యక్రమాలను సిడ్ని & మెలబోర్న్ నగరంలో నిర్వహించడానికై తగిన సహకారాలను అందించడానికి మంత్రిగారినీ కోరారు.