Entertainment ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారా ఎన్ని రోజులు సందేహంగా మిగిలిపోయిన ఈ న్యూస్ పై ప్రస్తుతం ఒక క్లారిటీ వచ్చేసింది ఈ విషయంపై స్పందించిన ధోని తాజాగా అసలు విషయం చెప్పేసాడు..
ఎంఎస్ ధోని సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ధోని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. అయితే తాజాగా తను నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నట్టు ధోని ఓ క్లారిటీ ఇచ్చేశారు.. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అతనితో పాటు అతని భార్య కూడా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్టు చెప్పారు.. అలాగే తమ మొదటి సినిమాని అథర్వ-ది ఆరిజిన్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు.. అలాగే తన మొదటి చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకొని ఉన్నారో ఇప్పటివరకు చెప్పలేదు అలాగే ఈ చిత్రం ఏ భాషలో విడుదల ఆనంద కూడా సమాచారం లేదు అయితే ధోనీకి తమిళనాడు రాష్ట్రంలో ఐపీఎల్ తో మంచి అనుబంధం ఉంది.. అందుకే ఈయన తను మొదటి సినిమాను కోలీవుడ్లో విడుదల చేయనున్నట్టు సమాచారం అంతేకాకుండా ఈ సినిమాకు హీరోగా తలపతి విజయ్ను తీసుకొని ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే