Entertainment లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఎప్పుడు ఏవో ఒక వార్తలతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది అయితే ప్రస్తుతం ఆమె సరోగసి ద్వారా ఇతర పిల్లలను కన్న సంగతి తెలిసిందే ఈ విషయంతో ఆమె మరింత వైరల్ గా మారింది అయితే ఈ సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం కోసం కూడా ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి వ్యక్తిత్వం పరంగా నయనతార ఎంతో మంచి మనిషి అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఆమె అందం నటనే కాకుండా ఆమెలో మరో కోణం కూడా ఉందంటూ చెప్పుకోవచ్చు..
వెంకటేష్ హీరోగా వచ్చిన లక్ష్మి సినిమాతో తెలుగు పరిచయమైంది నయనతార.. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం భాషలో కూడా మంచి అవకాశాలు అందుపుచ్చుకొని.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అయితే అందంతోపాటు.. నయనతార వ్యక్తిత్వానికి కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నయనతార వ్యక్తిగత జీవితం కోసం కూడా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి నయంతార క్రిస్టియన్ ఆమె చిన్నతనం నుండి ఎంతో సున్నిత మనస్కురాలని తెలుస్తోంది.. అలాగే ఎవరైనా తన దగ్గరకు వచ్చి ఈ కష్టం అంటే వెంటనే చలించిపోతుందంట అలాగే తన ఇంటిలో పని చేసే పని వాళ్ళ నుంచి కారు డ్రైవర్ వరకు అందర్నీ సొంత మనుషుల్లా ఎంతో అభిమానం గా పలకరించడమే కాకుండా వారందరికీ ఏం కావాలన్నా చేసి పెడుతుందట అలాగే వారిని తన ఇంట్లో మనుషుల్లానే చూసుకుంటూ వస్తుందంట.. అలాగే నయంతార ఎవరిని ప్రేమించిన ఆ విషయాన్ని తాను సీక్రెట్ గా ఉంచుకోవాలని అనుకోదు నిజంగా ప్రేమిస్తూ పెళ్లి వరకు తీసుకువెళ్లాలని ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది ఈ నేపథ్యంలోనే తను తమిళ హీరో శంభోతో ప్రేమలో ఉన్నప్పుడు వారు లిప్ కిస్ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ఉంచింది అయితే ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.. అలాగే పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని అందరి ముందు చెప్పింది అయితే ఇవి ఏవి పెళ్ళి వరకు వెళ్లలేదు..