Entertainment కోలీవుడ్ స్టార్ కపుల్ నయంతర విగ్నేష్ శివన్ గత కొన్ని రోజుల క్రితం నుండి తరచు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే.. పెళ్లి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఇద్దరు పిల్లలకు తల్లి నట్టు సోషల్ మీడియా వేదికగా తెలపడంతో వివాదాలు తెరతీసాయి.. ఈ విషయంపై ఇప్పటివరకు నయంతార విజ్ఞేష్ శివన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా వీళ్ళు సరోగసి ద్వారానే పిల్లలను కన్నారని అందరు ఫిక్స్ అయిపోయారు.. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించిన రిపోర్ట్ రేపు రానుంది.. అయితే ఇందులో ఏముందో అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే..
నయనతార విగ్నేష్ శివన్ సరోగసి పద్ధతిలోనే ఇద్దరు పిల్లలకు తల్లి తండ్రి అయ్యారని ఇప్పటికి అందరూ ఫిక్స్ అయిపోయారు.. దీనిపై తమిళనాడు గవర్నమెంట్ కూడా విచారణకు ఆదేశించింది.. అయితే గత ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో సరోగసి విధానంలో చాలా మార్పులు వచ్చాయి అయితే వీటన్నిటిని నయం దంపతులు పాటించారు లేదా అనే విషయంపై తమిళనాడు గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది అయితే ఈ రిపోర్ట్ లో ఏం తేల ఉందో అనే విషయం చూడాలి అయితే తమకు ఆరేళ్ల క్రితం పెళ్లయిపోయినట్టు నయం దంపతులు విచారణలో తెలిపినట్టు సమాచారం అంతేకాకుండా సరో గేట్ మదర్ నయనతార దూరపు బందు అని ఆమె యూకే లో ఉంటారని కూడా సమాచారం..
అయితే రిపోర్టులో ఏం తలనుంది అన్న విషయం అందరూ ఎంత ఆశగా ఎదురు చూస్తున్న నయం దంపతులు మాత్రం వీటిని అసలు పట్టించుకోవడం లేదు ఇంకా దీపావళి సందర్భంగా వీరిద్దరూ వారి పిల్లలను ఎత్తుకొని ఉన్న ఫోటోలతో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..