జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలోని ఈ వారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఇదే వారంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు మిధున రాశి లోకి సంచారం చేయబోతున్నాయి దీనికి కారణంగా ఎన్నో అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి దీంతో పాటు కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారాలు కూడా చేయబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే శని తిరోగమనం కూడా ఇదే వారంలో శని తిరోగమనం కూడా ఇదే వారంలో చేయబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక దుష్ప్రభావాలు మొదలవుతాయి. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
2024 జూన్ 16 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు :
మేషం : అదృష్టం బాగుంటుంది, కెరీర్ లో పురోగతి, ధన లాభం, కుటుంబంతో సమయం, ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం : సవాళ్లు ఎదురవుతాయి.. ఓపికతో పరిష్కరించుకోండి, కొత్త స్నేహాలు, ప్రయాణాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం : అదృష్టం కలిసి వస్తుంది, విజయాలు సాధిస్తారు, కొత్త ఒప్పందాలు, డబ్బు లాభం, కుటుంబంతో ఆనందం, ఆరోగ్యం చాలా బాగుంటుంది.
కర్కాటకం : ఒత్తిడితో కూడిన వారం, పనిలో శ్రద్ధ, డబ్బు విషయంలో జాగ్రత్త, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సింహం : అన్ని రంగాలలో విజయం, కొత్త ఆలోచనలు, డబ్బు లాభం, కుటుంబంతో ఆనందం, ఆరోగ్యం చాలా బాగుంటుంది.
కన్య : మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి, కొన్ని చెడు, పనిలో కష్టం, డబ్బు విషయంలో జాగ్రత్త, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, ఆరోగ్యం జాగ్రత్త.
తుల : చాలా మంచి వారం, అన్ని రంగాలలో విజయం, కొత్త అవకాశాలు, డబ్బు లాభం, కుటుంబంతో ఆనందం, ఆరోగ్యం చాలా బాగుంటుంది.
మకరం : కొత్త ప్రారంభాలు, కెరీర్ లో ప్రారంభం, డబ్బు లాభం, ప్రయాణాలు, కుటుంబంతో సమయం, ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం : ఒత్తిడితో కూడిన వారం, పనిలో శ్రద్ధ, డబ్బు ఖర్చు, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, ఆరోగ్యం జాగ్రత్త.
మీనం : మంచి వారం, కొన్ని విజయాలు, కొత్త అవకాశాలు, డబ్బు లాభం, కుటుంబంతో సమయం, ఆరోగ్యం బాగుంటుంది.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్