Entertainment ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పాకిస్తానీతో డేటింగ్ లో ఉన్నట్టున్నది కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఫైర్ అయింది సాడియా ఖాన్..
పాకిస్తాన్ నటి, మోడల్ సాదియా ఖాన్ ఆర్యన్ కాంత డేటింగ్ లో ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా వేదిక సంబంధించిన ఒక ఫొటోస్ సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే దీన్ని పట్టుకొని అందరూ వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై తాజాగా ఫైర్ అయింది ఈ భామ..
ఫోటో దిగినంత మాత్రాన డేటింగ్ లో ఉన్నామని ఎలా ఫిక్స్ అయిపోతారు అంటూ ప్రశ్నించింది అలాగే అక్కడ తనతో ఫోటో దిగింది నేను మాత్రమే కాదని చాలామంది ఉన్నారని కానీ నా ఫోటో మాత్రమే ఎందుకు ఇంతలా వైరల్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.. అలా ఫోటో దిగిన చాలామంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు వారు ఎవరిని పట్టించుకోకుండా నన్ను మాత్రమే అందరూ టార్గెట్ చేశారు ఇలా నిజ నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం వల్ల పుకార్లు పుట్టించడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటూ తెలిపింది అంతేకాకుండా ఈ ఫోటోలు తాము న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్నామని అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ దుబాయిలో చేసుకున్నామని అక్కడ అనుకోకుండా ఆర్యన్ కాని కలిస్తే ఇలా ఫోటోలు దిగామని చెప్పుకొచ్చింది..