OG Movie : యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.డైరెక్టర్ సుజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు. 2014లో విడుదలైన `రన్ రాజా రన్` మూవీతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన.. మళ్లీ ఐదేళ్లకు `సాహో`తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఒక మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా OG ( ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ) అనే వర్కింగ్ టైటిల్ తో వస్తుంది. ఈరోజు ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..