Gossips : నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ప్రేక్షక మన్నులను అందుకుంది రోజా. తెలుగు తమిళ్ మలయాళం హిందీలో ఇలా పలు చిత్రాలను నటించింది. సినిమా జీవితం ముగించాక కొంతకాలం గృహిణిగా ఇంటి బాధ్యతలను నెరవేర్చారు. అటు సినిమా జీవితం గృహిణి జీవితం ఇప్పుడు రాజకీయం అంటూ అన్ని రంగాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు రోజా. ఇంకా ఏపీ రాజకీయాలు సంగతికి వస్తే ఫైర్ బ్రాండ్ అని ఇమేజ్ను దక్కించుకున్నారు. ఇప్పుడు తల్లిగా తన కూతుర్ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు వార్త వినిపిస్తుంది.
రోజా తన కొడుకుని కూతురు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నట వారసురాలిగా కుమార్తె అన్షు మాలిక సినీ రంగ ప్రవేశం చేయనుందంటూ ఫిలిం సిటీ లో వార్తలు వినిపిస్తున్న. అయితే అన్షు నటన నటనకు సంబంధించిన మెళుకువల కొరకు ఎస్‌లోని ఒక ప్రముఖ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించనుందని వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై ఇప్పటివరకు నటి రోజా స్పందించలేదు అసలు స్పందిస్తారో లేదో అనేది ప్రస్తుతం ఒక చర్చగా మారింది..
అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో తన కూతురు అన్షు మాలిక గురించి గొప్పగా చెప్పారు రోజా. తన కూతురిది గొప్ప మనసని చిన్న వయసులోనే సేవ కార్యక్రమాలు చేసిందని తెలిపారు. దానికి సంబంధించి ఓ స్వచ్చంద సంస్థకు సంప్రదించి వారి సహాయంతో ఐదుగురు అనాథ పిల్లలకు సాయం చేస్తుందని గొప్పలు చెప్పారు రోజా. రోజా కుమార్తె పై వస్తున్న వార్తలు వాస్తవ వాస్తవం అవాస్తమో తెలియాలంటే రోజు స్పందించే వరకు తెలియదు మరి.