Sri Ujjaini Mahakali Devasthnam Bonalu Festival Jatara, Minister Talasani Srinivas Yadav, Mayor Gadwal Vijaya Laxmi, Indrakaran Reddy,Telugu World Now,
BHAKTHI NEWS: తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలియచేసారు, పోయిన సంత్సరం కరోనా కారణంగా ప్రజలు బోనాల పండుగ జరుపుకోలేకపోయారు, ఈ సంత్సరం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ఆదేశించారు. ఈ రోజు ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుటుంబం సమర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , గవర్నర్ బండారు దత్తాత్రేయ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ , హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు, దేశాన్ని కరోనా జబ్బు నుండి విముక్తి చెయ్యాలని అమ్మవారిని కోరుకున్నారు.