Entertainment శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితం కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది తన ప్రేమ రిలేషన్ షిప్స్ విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా ఉంటుంది అయితే తాజాగా ఈ భామ మరొకసారి తన బాయ్ ఫ్రెండ్ శంతను గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.. అలాగే అతను అంటే తనకి ఎందుకు అంత ఇష్టము తెలిపింది..
శృతిహాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అలాగే సినిమాలతో ఎంతగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుందో వ్యక్తిగత జీవితం పరంగా కూడా అంతే మెరుస్తూ ఉంటుంది అయితే ఇంతకుముందు మైకెల్తావ్ తన ప్రామాయణం గడిపిన ఈ భామ రెండేళ్ల సహజీవనం అనంతరం అతనితో విభేదాలు వచ్చి విడిపోయారు అయితే ఆ తర్వాత ముంబైకి చెందిన సంతాను తో ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉంది ఈమె అయితే ఇతని కోసం తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు విషయాలు చెప్పుకొచ్చింది..
తన బాయ్ ఫ్రెండ్ తనను ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంచుతాడని అలాగే అతను ఎంత కూల్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది అతనితో ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉంటానని అలాగే అదంతా ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నిస్తాను అంటూ తెలిపింది.. తాజాగా వీరిద్దరు విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి దీనికి చెక్ పెడుతూ తన ఇన్స్టాల్ స్టోరీలో అతను శృతిని హగ్ చేసుకుంటున్న ఫోటోలు పెట్టి నీ నుంచి నేను కోరుకుంటున్నది ఇదే అంటూ పోస్ట్ పెట్టింది దీంతో ఈ విషయం కి తెరపడింది..